logo

నారాయణపురంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

నారాయణపురంలో సుమారు 160 కుటుంబాలు మంగళవారం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. టీడీపీ నాయకుడు పైడి రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు నచ్చి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

0
467 views