logo

ముత్యాల వారి హాఫ్ సారీ కార్యక్రమంలో సిరి సహస్ర (సిరమ్మ).

13మే నెల 2025, మంగళ వారం, నగరపాలక సంస్థ, విజయనగరం, కొత్తపేట స్వీపర్ వీధి నందు గల ముత్యాల శ్రీనివాస్ వాసు రావు, దుర్గ దంపతుల కుమార్తె చిiiవి భవ్య శ్రీ హాఫ్ సారీ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం వై.యస్.ఆర్.సీ.పి సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) పాల్గొని వారి కుమార్తె చిiiవి. కుమారి భవ్య శ్రీ ని ఆశీర్వదిస్తూ చీర , రవిక , పసుపు, కుంకుమలు అందించారు .
ఈ కార్యక్రమం లో చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

0
280 views