logo

శ్రీసత్యసాయి జిల్లా:



‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్‌ ముడావత్‌ మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను శ్రీ వైయస్ జగన్ పరామర్శించారు.

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని మురళీ నాయక్ ఇంటికి వెళ్లి.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైయస్ జగన్ గారు.

47
779 views