logo

అందెగత్తల కోసం కుక్కల పట్టివేత


మిస్ వరల్డ్ కోసం ఇవాళ చార్మినార్ లో హెరిటేజ్ వాక్ ఉంది. ప్రపంచ సుందరీ మణులు పాతబస్తీ వీధుల్లో క్యాట్ వ్యాక్ చేస్తే అక్కడి వీధి కుక్కులు వాళ్లను హడలెత్తించే అవకాశం ఉందని ట్రయల్ వాక్ లో అధికారులు గుర్తించారు. వెంటనే డాగ్ స్వ్కాడ్ ను రంగంలోకి దింపి రెండు రోజుల్లో ఏకంగా యాభై కుక్కలను పట్టేశారు. అంతేకాదు వాటికి యాంటీరేబిస్ వాక్సిన్కూడా ఇచ్చేశారు. అందగత్తల సంగతి సరే రోజూ ఇక్కడే ఉండే మాకోసం కుక్కలు పట్టుకోరా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

0
0 views