logo

అన్న ప్రసాదానికి విరాళా దాత

ఈ రోజు (13.05.2025) దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు విరాళం రూ. 1, 16,000/- లను శ్రీ సందీష్ శర్మ, న్యూఢిల్లీ వారు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు జి. రవికి అందజేయడం జరిగింది. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి

0
798 views