logo

31 మంది మావోయిస్టులు మృతి: పోలీసులు



తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో ఏప్రిల్ 21 నుంచి జరుగుతున్న ఆపరేషన్లో ఇప్పటివరకూ 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్ SP ప్రకటించారు. మృతులలో 20 మందిని గుర్తించామని మరో 11 మంది వివరాలు తెలియాల్సి ఉందన్నారు. గుర్తించిన వారిలో 11 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకూ 35 ఎన్కౌంటర్లు జరగగా 28 వేలకు పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

4
210 views