logo

అమర జవాన్ మురళీనాయక్ అంతిమయాత్ర నివాళులర్పిస్తున్న హోమ్ మంత్రి వంగలపూడి అనిత #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

అమర జవాన్ మురళీనాయక్ అంతిమయాత్ర
నివాళులర్పిస్తున్న హోమ్ మంత్రి వంగలపూడి అనిత
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ మురళీనాయక్ అంతిమయాత్రలో హోమ్ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్, ఇతర సహచర మంత్రులతో కలిసి మురళీ నాయక్ పార్థీవ దేహానికి మరోసారి నివాళులర్పించడం జరిగింది. భౌతికంగా మనకు దూరమైనా దేశం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అమర వీరుడికి కన్నిటీతో ఆఖరి వందనం సమర్పించారు.


#OperationSindoor #JawanMuraliNayak #IndiaPakWar #IndianArmy #ChadnrababuNaidu #TeluguDesamParty #Janasena #NaraLokesh #PawanKalyan #VangalapudiAnitha #HomeMinisterAnitha

11
1856 views