logo

కుక్క తోక వంకర:

*కుక్క తోక వంకర: సెహ్వాగ్*

May 11, 2025,

సెహ్వాగ్
అమెరికా అధ్యక్షుడు అధికారికంగా భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలే పాకిస్తాన్ తిరిగి కాల్పులు ప్రారంభించింది. శ్రీనగర్ సహా అనేక భారతీయ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు దర్శనమిచ్చాయి. అలాగే రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్క తోక ఎప్పటికి వంకరే అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

0
0 views