ఆధునిక పద్ధతిలో ఎస్ఎల్బీసీ లొ త్రోవకం
*డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో SLBC తవ్వకం..!*
భూ భౌతిక పరీక్షల తరువాతే SLBC సొరంగం నిర్మాణం విషయంలో ముందుకెళ్లాలని నిపుణుల కమిటీ సూచించింది. HYDలోని జలసౌధలో కన్వీనర్, నల్గొండ సీఈ అజయ్‌కుమార్ భేటీ అయ్యారు. టన్నెల్ బోర్ మిషన్ (TBM) బురదలో ఉండటంతో తిరిగి దానితో తవ్వకాలు జరపడం సాధ్యం కాదు. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతి(DBM) మాత్రమే అనుకూలం అని కమిటీ తేల్చింది. ఈ పద్ధతిలో సొరంగం తవ్వాలంటే భూపొరల సమగ్ర డేటా అధ్యయనం కోసం NGRI పరిశోధన చేయనుంది.