logo

కొత్త రేషన్ కార్డులపై మరో అప్డేట్



AP: గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

YCP హయాంలో వచ్చిన అప్లికేషన్లలో 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, అవి ప్రస్తుత ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి.

కాగా కార్డుల కోసం ఈనెల 15 నుంచి వాట్సాప్ (మనమిత్ర)లోనూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. JUNEలో కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

0
0 views