logo

రాజ్యసభ సభ్యులుగా దృవీకరణ పత్రాన్ని స్వీకరిస్తున్న పాకా వెంకట సత్యనారాయణ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

రాజ్యసభ సభ్యులుగా దృవీకరణ పత్రాన్ని స్వీకరిస్తున్న పాకా వెంకట సత్యనారాయణ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
సోమవారం బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థి పాకా సత్యనారాయణ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై అధికారుల నుండి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల ఛైర్మెన్ లంకా దినకర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీ రామ్, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు తిరుపతి రావు పాల్గొన్నారు.

4
28 views