తేళ్ళపురి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ యాటగిరి నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట.
నంద్యాల జిల్లా/ గోస్పాడు (AIMA MEDIA ): గోస్పాడు మండలం తేళ్ళపురి గ్రామంలో శ్రీ శ్రీ యాటగిరి నరసింహస్వామి జీర్ణోదరణ, సంప్రోక్షణ, మరియు నూతన విగ్రహ, గణపతి, శివలింగ, ఆంజనేయ ధ్వజ స్థిర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమము మే 6వ తేదీ మంగళవారం నుండి 8వతేది గురువారం వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం తాటిపాటి వెంకటరమణ శర్మ బృందం చేత నిర్వహించబడును . కావున భక్తాదులు మరియు గ్రామ ప్రజలు ఈ ప్రతిష్ట కార్యక్రమం కు విచ్చేసి శ్రీ శ్రీ యాటగిరి నరసింహస్వామి దైవానుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మే 7వతేది బుధవారం ఎద్దుల పుల్లన్న కుమారుడు ఎద్దుల ఓబులేసుచే అన్నదాన కార్యక్రమము నిర్వహించబడును.