logo

వర్సిటీకి రెండు నెలలు సెలవులు

శ్రీకాకుళం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయానికి రెండు నెలలు సెలవులు ప్రకటిస్తూ అధికారులు సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ నెల 1 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు సెలవులు అమల్లో ఉంటాయని పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు.

0
251 views