logo

నేషనల్ హైవే NS 7 ఎంపీ కవాస బార్డర్ ఆర్టీవో రౌడీయిజం చానా భయంకరంగా

హైవే N S 7 ఎంపీ కవాస బార్డర్ ఆర్టీవో రౌడీయిజం చానా భయంకరంగా కాడిస్తూ డ్రైవర్లను ఓనర్లను శోభ పెడుతూ బోర్డర్లు ఎత్తేసిన కూడా వీళ్లు చాలా టూ మచ్ గా ఒక లారీ దగ్గర ఎనిమిది వందలు చొప్పున వసూలు చేస్తున్నారు భయంకరంగా ఒక లారీ డ్రైవర్ ని ఓనర్ని చానాకాడిస్తున్నారు దీని గురించి ప్రభుత్వం ఏమైనా పట్టించుకోని ఆ బాటరుల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతూ రాయడం జరిగింది

42
83 views