logo

Sand Toofan

కార్చిచ్చు, ఇసుక తుఫానుల కారణంగా జనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. తాజాగా అమెరికా ఉత్తర, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో కార్చిచ్చు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. దీంతో పాటూ చాలా దేశాలను ఇసుక తుఫానులు వెంటాడడం చూస్తున్నాం. కొన్నిసార్లు ఈ తుఫానుల కారణంగా ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. తాజాగా, ఈ ఇసుక తుఫాను ఇజ్రాయెల్‌ను వణికిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

0
0 views