
2-05-25. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ అమరావతి పునర్నిర్మాణా రాజధానికి వస్తున్న సందర్భముగా అమరావతి తాడేపల్లి లో సమావేశమైన రాష్ట్ర మంత్రులు. మరియు ఎంపీలు సమావేశమై ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరపాలని కోరడమైనది *
మే 2న జరగనున్న ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లపై బాపట్ల జిల్లా ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో తాడేపల్లిలో సమావేశమైన జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారధి, జిల్లా మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి మరియు *బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు*
సమావేశంలో పాల్గొన్న చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, కూటమిపార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు
ప్రధాని సభకు బాపట్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలిరానున్న ప్రజానీకానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించిన మంత్రులు
సభకు వచ్చే ప్రజలకు రవాణా, ఆహారం, మంచినీరు సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పార్టీ నాయకులంతా సమన్వయంతో పని చేయాలని కోరిన మంత్రులు
అంత పెద్ద సభ విజయవంతం కావాలంటే అధికార యంత్రాంగ మొక్కటే కష్టపడితే సరిపోదని పార్టీ నేతలు,కార్యకర్తలు కూడా భాగాస్వాములు కావాలని సూచించిన మంత్రులు. ఎన్డీఏ కూటమి జనసేన. తెలుగుదేశం. బిజెపి అందరూ కలిపి ఈ సమావేశం ఏర్పాటు చేసినారు మోడీజీ మీటింగ్ సక్సెస్ కావాలని కోరడమైనది.