logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉగ్రవాదుల మారణకాండను ఖండిస్తూ నిరసన తెలిపారు

జమ్మి కాశ్మీర్ జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో భారతీయులు 20 మంది పైగా చనిపోయిన ఘటన తెలుసు ఈ మారణకాండను ఖండిస్తూ పలు సంస్థలు నాయకులు పెద్దలు అందరూ కలిసి వరంగల్ జిల్లాలో క్యాండిల్ సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా రియన్ అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ మండలి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ నజీర్ అహ్మద్ గారు ఈ ఘటనపై స్పందిస్తూ ఇలాంటి ఉగ్రవాదు దాడులపై ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆరోపించారు

175
8828 views
1 shares

Comment