logo

🌹 జై భారత్ ఇండియా కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేశాన్ని 🇮🇳🇮🇳కాపాడుకోవడానికి కోసం బయలు వెలుతున్న సైనిక అధికారులు మరొకసారి జై భారత్ జై ఇండియా వందేమాతరం🌹🇮🇳

*👨‍🎨 సైనికులకు సెలవులు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఉన్న పళంగా పెట్టెలు సర్దుకుని ఏదో ఒక మార్గం ద్వారా వెళ్తున భారత సైనికులు*

*👨‍🎨 ఇలాంటి వీడియోలు చూస్తు ఉంటే మనస్సులో ఏదిో తెలియని దుఃఖం తన్నుకుంటూ వస్తుంది ఎందుకంటే ఆ పాట అలాంటిది అదే విధంగా అక్కడ ఉన్న కుటుంబం ఏదో విహార యాత్రకు వెళ్ళడం లేదు.!*

*👨‍🎨 మన కోసం, మన దేశం కోసం, మన అందరి రక్షణ కోసం, మన కుటుంబ కోసం తన కుటుంబాన్ని వదిలి తను వెళ్తున్న ప్రదేశం ఒక యుద్ధ భూమి అతను వెళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు అసలు వస్తాడో రాడో అసలు తెలియదు..?*

*👨‍🎨 అయినా సరే తనని యుద్ధ భూమికి పంపేందుకు వచ్చి తనకు తన్నుకుని వస్తున్న దుఃఖాన్ని కనిపించకుండా అతని రణరంగంలో ముందుకు పంపిస్తున ఆ మాతృమూర్తికి పాదాభివందనం🙇*

5
100 views