logo

పాత సభ్యుల తొలగింపు కొత్త కమిటీల నియామకాలు

రియన్ అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ మండలి సంస్థ నిర్ణయం మేరకు నేషనల్ టీం కమిటీ నేషనల్ అధ్యక్షులు P. పరశురాం రెడ్డి గారు క్రిమినల్ లాయర్ మరియు నేషనల్ ఉపాధ్యక్షుడు షేక్ నజీర్ అహ్మద్ గారు నేషనల్ జనరల్ సెక్రెటరీ MD బషీర్ అహ్మద్ ఖాన్ గారు తెలియజేసిన విషయాల పై పాత Id కార్డులు అన్ని రదు చేయపడయి 2023 , 2024, 2025 మూడు సంవత్సరాలు నుండి రిన్వెల్ చేయబడలేదు గనుక కార్డులు రద్దు చేయబడ్డాయి ఒకవేళ పాత కార్డు ఎక్కడైనా ఉపయోగించినట్లు తెలిస్తే లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది ఇంకా మీదట కొత్త కమిటీల నియామకాలు జరునున్నాయి స్టేట్ కమిటీలు మరియు జిల్లా కమిటీలు మరియు మండల్ కమిటీలు మరియు గ్రామ కమిటీలు ఏర్పాటు పై దృష్టి పెట్టాలని కోరారు కమిటీలు ఏర్పాటు చేసేటప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చేటప్పుడు వారికి సమాజ సేవ బాధ్యత మరియు తను పొందిన బాధ్యత సక్రమంగా అమలు చేయగలరు అనే వ్యక్తిలకి పోస్ట్ ఇవ్వబడ్డాయి అన్నారు

20
2329 views