logo

ఫ్రూట్స్ మరియు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం

రియన్ అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ మండలి వారి ఆధ్వర్యంలో నేషనల్ టీం మరియు టీం సభ్యులు కలసి 26 ఏప్రిల్ 2025 తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా గాంధీ హాస్పిటల్ లో ఫ్రూట్స్ మరియు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది 300 మంది కి పైగా పంపిణి జరిగింది దీనికి అనేకులు హాజరయ్యారు

25
3733 views