logo

కుసర్లపూడి పాఠశాలలో ప్రవేశాలకు ఇంటింటి ప్రచారం.

కుసర్లపూడి పాఠశాలలో ప్రవేశాలకు ఇంటింటి ప్రచారం.
సెలవ రోజుల్లోనూ రాత్రిపూట ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విస్తృత ప్రచారం. కుసర్లపూడి, జేపీ అగ్రహారం, జానకిరాంపురం, రొంగల పాలెం పంచాయితీల్లో ప్రచారం. పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తు ప్రచారం. విద్యతో పాటు.. క్రీడలకు, నైతిక విద్యకు ప్రాధాన్యత, పాఠశాల పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ.
పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న.. వివిధ కాంపిటేషన్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించిన పాఠశాల.పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేక గుర్తింపు. తల్లిదండ్రుల నుండి.. విశేష స్పందన. ప్రవేట్ పాఠశాలలోని తమ పిల్లల్ని, జాయిన్ చేయుటకు సంసిద్ధత. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శెట్టి. మోహన్రావు, సీనియర్ ఉపాధ్యాయులు- బి. విద్యావతి, సిహెచ్. శ్రీనివాసరావు, అప్పన రాంబాబు , టీచర్స్ పాల్గొంటున్నారు.

12
1026 views