వెంకట తిమ్మాపురం లో యువరైతు మృతి
అనంతపురం ఉమ్మడి జిల్లా : ధర్మవరం మండలం లోని వెంకట తిమ్మాపురం గ్రామంలో నిన్న సాయంత్రం తన పొలములో యువరైతు రామాంజనేయులు( 32 )విద్యుత్ షాక్ గురై అపస్మారక స్థితిలో వెళ్లారు. అది గమనించిన రైతులు బంధువులు హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం అనంతరం అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రామాంజనేయులు 32 లో తరలించగా బెంగళూరు సమీపంలో ఆయన మృతి చెందారు ఈ సంఘటన పలువురి కంటతడి పెట్టించింది. ఎవరైతే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు