వడ్డిప గ్రామ శివారున గుర్తుతెలియని మృతదేహం
వడ్డిప గ్రామ శివారున యుకో లెప్టస్ తోటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు.