logo

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారి పర్యటన వివరాలు

తేదీ: 21- 4 -2025 సోమవారం

1.ఉదయం 9:30 నిమిషాలకు బొమ్మాలరామారం మండల కేంద్రంలో భూ భారతి పోర్టల్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.

2.ఉదయం 11:00 గంటలకు బొమ్మాలరామారం మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

3.మధ్యాహ్నం 12:00 గంటలకు బొమ్మాలరామారం మండలం కేంద్రంలో PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

4.మధ్యాహ్నం 1:00 గంటలకు తుర్కపల్లి మండలం పల్లె పహాడ్ గ్రామంలో PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

5.మధ్యాహ్నం 1:30 నిమిషాలకు తుర్కపల్లి మండలం మోతీరామ్ తండా గ్రామంలో సన్నబియ్యం తో భోజనం చేస్తారు.

6.మధ్యాహ్నం 2:30 నిమిషాలకు తుర్కపల్లి మండలం పెద్దతండా గ్రామంలో PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

7.మధ్యాహ్నం 3:30 నిమిషాలకు తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

తదుపరి వివరాలు పర్యటన అనంతరం

2
252 views