logo

శ్రీకాకుళం జిల్లా హిరమాండ్లం మండలం లో పంచాయతీ లోని సమస్యాలు పరిస్కర సమావేశం

ప్రముఖ హెల్పింగ్ హాండ్స్ రూపకర్త
పోతూరాజు శ్రీధర్ గారు
అద్యోర్య లో పంచాయతీ లోని అనేక అంశాలు పై అవగాహన సమావేశo
1 . ఎప్పటినుండో ఉన్నటువంటి ప్రతిపాదన మొనింగ్ చెరువు చుట్టు పార్క్ ఏర్పాటు చేయుట కు 500000/- తన వంతు సహాయం అందించారు
2. త్రాగునీటి సమస్యా పరిష్కారం కోసం కూడా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు
3. కర్రంట్ సమస్య లు పై అవగాహన

5
272 views