logo

ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు... ప్రజా సేవలో తరించిన ధన్యుడు చంద్రబాబు పలు సేవా కార్యక్రమాల నిర్వహణ ..... మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు

మెంటాడ: మెంటాడ మండలం లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసు వద్ద
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆదివారం మెంటాడ మండలం లో శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మెంటాడ మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు హాజరైయ్యారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న పేషెంట్లకు పళ్లు రొట్టెలు బిస్కెట్ లుపంపీణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ పి.ఏ.సి.యస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు కొరిపిల్లి చిన్నం నాయుడు చొక్కాకు సన్యాసి నాయుడు సిరిపురం గురు నాయుడు సర్పంచ్ బీమారావు చలుమూరి పెద్ద వెంకట్రావు పల్లె సింహాద్రి డర్రు అనిల్ యాసరపు రాము నాయుడు శరకాన రామునాయుడుఆశుపత్రి సిబ్బంది స్టాఫ్ నర్స్ నిర్మల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

12
565 views