logo

బుర్నాపూర్ సీసీరోడ్డు పనులు ప్రారంభించిన సొసైటీ చైర్మన్ జారా నాగిరెడ్డి

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, డెస్క్ : పిట్లం మండలంలోని బుర్నాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను శుక్రవారంచి న్నకొడప్తల్ ప్రాథమికవ్యవ సాయ సహకార సంఘం చైర్మన్ జారా
నాగిరెడ్డి కొబ్బరికాలుకొట్టి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ...రూ.10 లక్షల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామస్థులకు వర్షాకాలం ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

1
0 views