logo

చికిత్స పొందుతూ బోనంగి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి

గంట్యాడ మండలం బోనంగికి చెందిన ఆకలి సన్యాసిరావు గురువారం గేదెలను మేపుకొని తిరిగి వచ్చి కళ్ళంలో కడుతుండగా ఒక గేదే తన తలతో అతని గుండెపై పొడిచింది. దీంతో సన్యాసిరావు వెనక్కి పడిపోవడంతో తలకు గాయమైంది. అతడిన వైజాగ్‌ KGHకి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించినట్లు మృతుడు భార్య ఆకలి రమణమ్మ తెలిపారు.

4
310 views