Aimamedia : 18-04-25.ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడంపై హర్ష వ్యక్తం చేస్తున్న SC మాదిగలు 🙏
S C వర్గకరణ ఆర్డినెన్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తు చీరాల అంబేద్కర్ భవనం నందు ఈ సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా MRPS, MSP, MEF అధ్యక్షులు మరియు విఠల్ నగర్ విజయనగర్ ఐక్యనగర్ రామ్ నగర్ ఆనందపేట ప్రసాద్ నగర్ హరి ప్రసాద్ నగర్ MRPS ఉద్యమ శ్రేణులు మరియు మాదిగ యువత కార్యక్రమంలో ఆత్మగౌరంతో పాటు అంకితభావంతో జాతికి వర్గీకరణ ఫలాలు పోరాడి సాధించిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నగారి చిత్రపటానికి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడమైనది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు మద్దత్తు తెలిపిన నాయకులకు ప్రజా సంఘాలకు కృతజ్ఞతాభినందనలు తెలిపడం జరిగినది. ఉద్యమ నమస్కారాలతో... MSP బాపట్ల జిల్లా అధ్యక్షులు బి. లక్మీనరసయ్యమాదిగMEF బాపట్ల జిల్లా అధ్యక్షులు వి. రమేష్ మాదిగ MRPS.బాపట్ల జిల్లా అధ్యక్షులు డి. వందనం మాదిగ జిలకర రమేష్ బాబు అనపర్తి రత్నబాబు కావూరు అగస్టిన్ వీరముల్లు కోటేశ్వరరావు దుడ్డు సైమన్ బిజెపి నాయకులు కాకుమాను సుబ్బారావు ( రత్నం) తేళ్ళ అశోక్ తేళ్ల రాంబాబు పిడతల అభిషేక్ చుండూరి రమేష్ తేళ్ళ రాంబాబు చదలవాడ మాధవ్ ఎం ఇ ఎఫ్ నాయకులు ఎం ఈ ఎఫ్ పట్టణ అధ్యక్షులు ముంగర రాజా మంచి కలపాటి సాల్మన్ లూకా రాబర్ట్ వంగివరపు స్టాలిన్ కొండయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు దుడ్డు భాస్కర్ తేళ్ల అవినాష్ జాన్ అప్పారావుమరియు చీరాల MRPS,MEF,MSP,MSFఅనుబంధ సంఘాలు పాల్గొన్నారు