logo

నగరి పట్టణంలో ఆగ్ని మాపక వారోత్సవాలు...

17 ఏప్రిల్ 25 గురువారం : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో 4 వ రోజు శ్రీనివాస హస్పిటల్ నందు పైర్ ఆవేర్నెస్ గురించి డెమో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు గ్యాస్ పైర్ గురించి వివరించడమైనది.ఈకార్యక్రమంలో హస్పిటల్ సిబ్బంది ,ప్రజలు పాల్గొన్నారు, ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ఆగ్నిమాపక కేంద్రాధికారి డి.సుబ్బరాజు , సిబ్బంది కె.బి.బి ప్రతాప్ , యస్.ప్రవీణ్ కుమార్ ,పి.మోహన్ , జి.సత్య ,ఎమ్.ప్రకాశ్ ,పి.రామచంద్రయ్య ,టి.కోటేశ్వరరావు ,కే.మదు ,పి.లోకయ్య ,ఎమ్.శ్రీనివాసులు పాల్గొన్నారు

4
1141 views