logo

పెన్షనర్ల సమస్యలపై వినతి

శ్రీకాకుళం : పెన్షనర్‌ల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షు డు సుబ్బరాయన్‌ పాలంకి, ఏపీ ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ చౌదరి పురుషోత్తమనాయుడు, జనరల్‌ సెక్రటరీ సతీష్‌కుమా ర్‌ కోరారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాష్ట్ర సెక్రటేరియేట్‌లో కలిసి వినతిపత్రం అందించారు

0
0 views