logo

ఐదో రోజుకు చేరుకున్న ముస్లింల దీక్షలు

దేశవ్యాప్తంగా ముస్లింలు చేస్తున్నటువంటి ఆందోళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో పెద్ద ఎత్తున ఎస్సీ.ఎస్టీ.బసి సంఘాలకు చెందిన పలువురు ముస్లింలకు దీక్షలకు మద్దతు తెలిపారు. పట్టణానికి చెందిన హజరత్ టిప్పు సుల్తాన్ జేఏసీ కి చెందిన యువకులు మత పెద్దలు ముస్లిం సంఘ నాయకులు పలువురు మండుటెండర్ సైతం లెక్కచేయకుండా దీక్షా శిబిరం వద్దనే మధ్యాహ్నం నమాజ్ చేశారు ఈ కార్యక్రమంలో హజరత్ టిప్పు సుల్తాన్ కమిటీ సభ్యుడు షేక్ షబ్బీర్(సేల్ ఫాయింట్). చాంద్ బాషా హిద్దు సాదిక్ భాషా మైక్ సెట్ ఫరూక్ బాల్ ఫయాజ్ జామియా మసీద్ హైదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.

55
4242 views