logo

అనంతగిరి: ఉన్నతి శిక్షణకు రేపు ఇంటర్వ్యూలు

ఉన్నతి పథకంలో శిక్షణ పొందుటకు ఇంటర్వ్యూలు ఈ నెల 16 (బుధవారం) అనంతగిరి NREGA ఆఫీసు వద్ద జరుగుతాయని MPDO కుమార్ తెలిపారు. ఉపాధి పధకంలో 2018 నుండి నేటి వరకు ఏ సం.రం లోనైనా 100 రోజుల పని పూర్తి చేసిన జాబ్ కార్డ్ లో పేరుండి, పది ఆపై చదువుల అర్హతతో 18-35 ఏళ్ల యువత అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఇంటర్వ్యూకు హాజరై నచ్చిన రంగంలో శిక్షణ పొందవచ్చన్నారు. శిక్షణలో రోజుకు 300/- గౌరవ భృతి వస్తుందని APO లు తెలిపారు

0
0 views