logo

ధర్మవరం లో నాలుగు రోజులు గా కొనసాగుతున్న ముస్లింల దీక్షలు.

ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ముస్లింలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వక్ఫ్ సవరణ చట్టం 2025 తమకు అమోదయోగ్యం కాదని ఆ బిల్లు వెనక్కి తిసుకొనెంతవరకూ తమ పోరాటం అగదని ముస్లిం మత పెద్దలు. నాయకులు తెలియచేస్తున్నారు. ఈ కార్యక్రమం లో కొత్తపేట చాంద్ బాష. హిద్దు. తాజ్ ధ్దీన్. టింకర్ బాష. కార్పంటర్ ఖాజా. పరుపుల ఖాశీం. సైకిల్ షాప్ నూర్. సోడా వలి తదితరులు పాల్గొన్నారు.

24
378 views