logo

ముస్లింల రిలే నిరాహార దీక్ష

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున దీక్షలు చేస్తున్నారు మూడవరోజుకు ఆ దీక్షలు చేరుకున్నాయి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వెనక్కి తిసుకొనెంత వరకు తమ దీక్షలు కొనసాగిస్తామని మహమ్మదియా మజీద్ ముతవల్లి బాషా తెలిపారు. ఈ కార్యక్రమం లో అనేక మంది మత పెద్దలు ముస్లింలు పాల్గొన్నారు.

5
269 views