logo

ఈరోజు పరిగి హైవే దగ్గర గుర్తుతెలియని వెహికల్ ఒక ఆటోను ఢీ కొట్టింది దానిలో ఉన్న 14 మంది ప్యాసింజర్లు

ఈరోజు పరిగి హైవే దగ్గర గుర్తుతెలియని వెహికల్ ఒక ఆటోను ఢీ కొట్టింది దానిలో ఉన్న 14 మంది ప్యాసింజర్లు
నలుగురు స్పాట్లో చనిపోయారు. మిగతా పదిమంది హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు దానిలో కొంతమంది సీరియస్ గా ఉన్నారు. దయచేసి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తే తప్పకుండా బండి సైడ్ కి వేసి పడుకోండి ఎందుకంటే మనం కూడా ఫ్యామిలీలు ఉంటాయి మన పిల్లలు ఉండారు మనకు ఎట్లున్నారో వాళ్లు కూడా అట్లే ఉంటారు దయచేసి మీరు అర్థం చేసుకుంటారని మనవి

Hindupur
S.khajapeer

7
264 views