logo

ప్రభుత్వ విప్ ను కలిసిన బార్ అసోసియేషన్ కార్యవర్గం

ప్రభుత్వ విప్ ను కలిసిన బార్ అసోసియేషన్ కార్యవర్గం

ధర్మపురి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం గురువారం ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిషారు. ధర్మపురి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అలుక వినోద్, ప్రధాన కార్యదర్శి మామిడాల శ్రీకాంత్ కుమార్, ఉపాధ్యక్షులు బందెల రమేష్, సంయుక్త కార్యదర్శి గూడ జితేందర్ రెడ్డి, ట్రెసారర్ జాజాల రమేష్, స్పోర్ట్స్ సెక్రటరీ బత్తిని ఇంద్రకరణ్, లైబ్రరీ సెక్రటరీ సుంకే రాజు, అప్పల నిరంజన్, ఓరుగంటి చందు, జూనియర్ కార్యవర్గ సభ్యులు కస్తూరి శరత్, మాజీ అధ్యక్షులు రౌతు రాజేష్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇమ్మడి శ్రీనివాస్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

1
237 views