logo

మిడిల్ క్లాస్ ఇండియా విద్యా వైద్యం

2030 సంవత్సరాo వచయవరకు మనభారత దేశంలో సగానికి ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ వారు ఎక్కువగా ఉంటారని అంచనా ఉంది. సామాన్య ప్రజలకు అందుబాటులో విద్యా సంస్థలు తమ సంస్థలను మెరుగు పరుచుకోవడం లో సామాన్య విద్య వ్యవస్థను అడుగ పట్టుకొని తమ తల్లి తండ్రి కి చాలా సమస్యలు తీసుకొస్తుంటారు,ఒక రోజులో వారు తిండి తినకున పిల్లల కోసం విద్య కోసం ఒక పూటకూడ తినడం చాలా కష్టంగా మారుతుంది , గవర్నమెంట్ ఆస్పత్రులు విద్యా సంస్థలు చాలా మెరుగు పడాలి ,పేద ప్రజలు చాలా వరకు తిండి లేకుండా వైద్యం అందకుండా చనిపోతుంటారు, ఈ విషయాన్ని rmp వ్యవస్థను మెరుగు పరచాలి పేద వారు కూలి చేసుకునే వారు కార్పొరేట్ హాస్పిటల్స్ వెలలేని పరిస్థితి ఉంది అందుబాటులో విద్య వైద్యం అందించాలని వారికి చాలా వరకు ఉపయోగ పడుతుంది

4
210 views