logo

బొలెరో వాహనం ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలయింది.

బొలెరో వాహనం ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలయింది. మంగళవారం రాత్రి చిత్తూరు నుండి ప్రశాంత్ నగర్ ఇందిరమ్మ కాలనీ మీదుగా గంగాసాగరం వైపు వెళ్తున్న బొలెరో వాహనం రోడ్డుపై నడిచి వెళ్తున్న కాలనీకి చెందిన లీలాద్రి (7) అనే బాలుడిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాల అయింది. డ్రైవర్ స్థానికులతో కలిసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, పరిస్థితి విషమించడంతో రాణి పేట సిఎంసి ఆసుపత్రికి బాలున్ని తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు

6
244 views