హిందూపురం లో చిరు వ్యాపారస్తులపై టీడీపీ అభివృద్ధి పెరుట దౌర్జన్యం...
హిందూపురం టౌన్ నంది సర్కిల్ సమీపంలో
చిరు వ్యాపారస్తులు కారు ఓనర్స్ అసోసియేషన్ పెయింటర్ అసోసియేషన్ కంకర వ్యాపారస్తులు
మున్సిపల్ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా అక్కడ ఉన్న షాపులను తొలగించుటకు ప్రయత్నించగా విషయం తెలిసిన వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీ మాజీ అగ్రో చైర్మన్ నవీన్ నిశ్చల్ అక్కడికి చేరుకొని మునిసిపల్ అధికారులతో మాట్లాడి గడవు కోరడమైనది...