హిందూ విశిష్ట వ్యక్తుల ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశం – విజయవంతంగా ముగింపు
03 ఏప్రిల్2025 కర్నూలుకర్నూలు నగరంలో విశ్వ హిందూ పరిషత్ _ విశేష సంపర్క విభాగం ఆధ్వర్యంలో హిందూ విశిష్ట వ్యక్తుల ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ తమ విలువైన సమయాన్ని కేటాయించి, హిందూ సమాజం ఉజ్వల భవిష్యత్తు కోసం విలువైన ఆలోచనలు పంచుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు అందించిన మద్దతు, సూచనలు, ఆలోచనలు హిందూ ధర్మ సేవలో మరింత ఉత్తేజాన్ని తీసుకువస్తాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిష్టాత్మక అతిథులు, నాయకులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, మరియు హిందూ సమాజ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే పెద్దలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.🙏🏻🚩భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలలో మిమ్మల్ని కలుసుకోవాలని ఆశిస్తూ, ధర్మో రక్షతి రక్షితః! *తూముకుంట ప్రతాపరెడ్డి* రాష్ట్ర ప్రముక్విశ్వ హిందూ పరిషత్ విశేష సంపర్క విభాగం 9949734264,7981861960