ఛలో కదిరి విజయవంతం చేయండి-వసీమ్ బేగ్
ఈ నెల 3 వ తేదీన కదిరి పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయం ఎదుట ముస్లిం ఐక్యవేధిక ఆధ్వర్యంలో వక్ఫు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే శాంతియుత నిరసనలు పాల్గొని విజయవంతం చేయాలని ముస్లిం ఐక్యవేధిక మడకశిర నియోజకవర్గ అధ్యక్షులు వసీమ్ బేగ్ పిలుపునిచ్చారు