logo

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గజానంద్ నాయక్

రంజాన్ పండుగ సందర్బంగా మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖురేసి నివాసంలో వారిని కలిసి సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గజానంద్ నాయక్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తేనిటీ విందు స్వీకరించారు. ఆయన వెంట జేఏసి మాజీ చైర్మన్ రాథోడ్ ఉత్తం వీటీడీఏ చైర్మన్ దిగంబర్ ఆడే, దళితరత్న అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే,పిసా చైర్మన్ సికిందర్ రాథోడ్,హ్యుమన్ రైట్స్ అధ్యక్షులు సుల్తాన్ ఖాన్, సదర్ హాసన్ ఖాన్, మోడల్ స్కూల్ మాజీ చైర్మన్ రాథోడ్ సుభాష్,ముసవీర్, సోహెల్ ఖాన్,బాబు మెకానిక్, అన్నా భావు సాఠె అధ్యక్షుడు కోర్రల మహేందర్,దయానంద్, జబ్బార్ తదితరులున్నారు.

0
13 views