logo

వక్ఫుసవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి-ముస్లిం ఐక్యవేధిక

మడకశిర పట్టణంలోని ఖుబా మసీదులో ఎం ఎల్ ఏ ఎం ఎస్ రాజు గారు ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా ముస్లిం ఐక్యవేధిక ఆధ్వర్యంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్బంగా ముస్లిం ఐక్యవేధిక మడకశిర నియోజకవర్గ అధ్యక్షులు వసీమ్ బేగ్ ఎం ఎల్ ఏ ఎం ఎస్ రాజు గారితో మాట్లాడుతూ వక్ఫుసవరణబిల్లుకు వ్యతిరేకంగా కర్ణాటక తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ యొక్క బిల్లును వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేశాయి అని అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేసి అదేవిధంగా పార్లమెంటులో కూడా తమ యొక్క ఎంపీ లతో ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేధిక నియోజకవర్గ అధ్యక్షులు వసీమ్ బేగ్ మరియు పట్టణ అధ్యక్షుడు జబిఉల్లా ,నవీద్,భక్తర్,థౌఫిక్ మరియు ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు

1
370 views