సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గాలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన సుజనా చౌదరి.
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గాలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన సుజనా చౌదరి.
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
- భవానిపురం లో కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
విజవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి
రంజాన్ పండుగ సందర్భంగా స్థానికుల కు రంజాన్ తోఫా పంపిణీ చేసిన అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ
పవిత్ర రంజాన్ మాసం లో ఖురాన్ అవతరించడం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని, వీరందరికీ అల్లా ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గం లో ఎక్కువ అధికంగా ఉన్నారు కచ్చితం గా వారికి అండగా ఉంటామని అన్నారు.
మళ్ళీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తానని హామీనిచ్చారు.
గతంలో కన్నా ఇక్కడ పరిస్థితులుమెరుగు పరచడానికి అన్ని విధాలా ప్రణాళిక వేస్తున్నాం
మౌలిక సదుపాయాలను మెరుగు పరిచే లా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ముస్లిం సోదరులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితం గా అండగా ఉంటాయని చెప్పారు.