logo

* ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఒక్క మెసేజ్ తో కేవలం పదినిమిషాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి అవయవాలు తరలించడానికి తన సొంత ఖర్చుతో ఫ్లైట్ అనిపించి. తన మానవత్యానికి కొలమానం*

ఒక్క చిన్న మెసేజ్ చేస్తే కేవలం 15నిమిషాల్లో స్పందించే మంత్రిని మేం ఇప్పటి వరకు చూడలేదు.

నారా లోకేష్ గారికి మేం మెసేజ్ చేసిన వెంటనే స్పందించి, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు తరలించడానికి సొంత ఖర్చులతో విమానం పంపించడం తన మానవత్వానికి కొలమానం.

47ఏళ్ల వయస్సు గల పేషెంట్ బ్రెయిన్ డెడ్ కండిషన్ లో ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వచ్చిన సందర్భంలో నారా లోకేష్ గారు స్పందించిన తీరు అభినందనీయం.
#NaraLokeshForPeople
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh

0
88 views