logo

చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్రతో కలిసి మజ్జి ప్రణీత్ బాబుకు నివాళులర్పించిన చిన్న శీను సోల్జర్స్..


*జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త అయిన శ్రీ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)గారి ద్వితీయ పుత్రుడు కీ శే మజ్జి ప్రణీత్ బాబు కాలం చెందిన కారణంగా రాజాం చిన్న శీను సోల్జర్స్ టీం మొత్తం కలిసి వచ్చి చిన్న శ్రీను గారు , మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు అయినటువంటి సిరి సహస్రలతో కలిసి ప్రణీత్ బాబుకు నివాళులర్పించడం జరిగినది...*

12
645 views