logo

ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల వాడరేవు బీచ్ దానయ్యపేట AMG స్కూలు పక్కన *V- వాటర్స్**V రిసార్ట్స్***V హోటల్ ను ప్రారంభోత్సవం చేసినారు*

దానవయపేట నందు AMG స్కూల్ పక్కన *V_ Waters,* *V రిసోర్ట్స్,* *V హోటల్* ను ప్రారంభోత్సవం చేసిన సాంస్కృతిక, సినిమా ఫొటోగ్రఫి, పర్యాటక శాఖామాత్యులు *శ్రీ కందుల దుర్గేష్* గారు, చీరాల శాసనసభ్యులు *శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు*,బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు* బాపట్ల జిల్లా బుడా చైర్మన్ సలగల రాజశేఖర్ గారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అభిమానులు కార్యకర్తలు మరియు
తదితరులు పాల్గొననున్నారు.

1
35 views