logo

ప్రపంచ సాంస్కృతిక పర్యావరణ పరిరక్షణ కమిషన్ నేషనల్ కోఆర్డినేటర్ గా మద్దిశెట్టి సామేలు ***తనను ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసినభారత ప్రభుత్వ మాజీ సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శ్రీ రామ్ కుమార్ వాలియాకు కృతజ్ఞతలు**

తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*** దమ్మపేట మండలం***( మార్చి 29)

ప్రపంచ సాంస్కృతిక పర్యావరణ పరిరక్షణ కమిషన్ నేషనల్ కోఆర్డినేటర్ గా మద్దిశెట్టి సామేలు నియమితులయ్యారు. గత 23 ఏళ్లుగా ప్రజా సేవలు చేస్తూ, ప్రజా సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారామయ్యే దిశగా పని చేస్తున్న మద్దిశెట్టి సామేలు సేవలను గుర్తించి ఈ భాద్యతలను అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ సాంస్కృతిక పర్యావరణ పరిరక్షణ కమిషన్ వారికి మరియు ఈ భాద్యతలు రావడానికి కృషి చేసిన భారత ప్రభుత్వ మాజీ సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ *శ్రీ రామ్ కుమార్ వాలియాకి మద్దిశెట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మద్దిశెట్టిని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పార్టీల నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

69
2656 views