logo

"ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. 👉ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు...

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఉగాది నుంచి తెలం గాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఇస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు తెలిపారు. ఈ నెల 30వ తేదీన సూర్యాపేట జిల్లా మటంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంబిస్తారని తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

7
255 views